Ashes 2019 : Steve Smith On Boos From Edgbaston Crowd After Ashes Hundred || Oneindia Telugu

2019-08-02 1

Ashes 2019: A section of England fans at Edgbaston kept booing Steve Smith but the Australia batsman went about his business and hit his 24th Test hundred on the opening day of the 1st Test.
#ashes2019
#stevesmith
#englandvsaustralia
#davidwarner
#Bancroft

యాషెస్ టెస్టు సిరిస్‌లో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజైన గురువారం ఇంగ్లీషు అభిమానులు తనను ఎగతాళి చేయడం ఎంతమాత్రం బాధించలేదని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. బాల్ టాంపరింగ్ ఉదంతం అనంతరం ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసిన తర్వాత స్టీవ్ స్మిత్‌ ఆడుతోన్న తొలి టెస్టు మ్యాచ్ ఇది.